Openheart With Rk (Telugu) - 2016
Regular price
₹ 300.00
గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్‌ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ
రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు. అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా
ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.
- Author: Vemuri Radha Krishna
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 312 pages
- Language: Telugu