Painting Nerchukondi (Telugu) - Chirukaanuka

Painting Nerchukondi (Telugu)

Regular price ₹ 50.00

టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు.

కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ గల చిత్రకారుడు. ఈ వ్యవస్థ పరిణామంలో వుద్భవిస్తున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై స్పందించి చిత్రాలు వేస్తాడు. ఈయన చిత్రాలు భావగర్భితంగాను, సందేశాత్మకంగానూ వుంటాయి. సమాజం పట్ల చిత్రకారుడికి బాధ్యత వుండాలంటాడు టీవీ. అందుకే టీవీని ప్రజా చిత్రకారుడనీ, అభ్యుదయ చిత్రకారుడనీ అంటారు.

  • Author: T.V
  • Publisher: Pallavi Publications (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out