Palavadi Aavu (Telugu)
Regular price
₹ 60.00
ఒక రోజు పాలవాడి ఆవుకి కోపం వచ్చింది. అంతే, రోడ్డు మధ్యలో చతికిలబడి కూచుంది. ససేమిరా కదలనంది.
పాలవాడు బతిమాలాడు. పోలీసు బతిమాలాడు. పచారీ కొట్టు అతను బతిమాలాడు. వస్తాదు బతిమాలాడు. ఇంజినీరు బతిమాలాడు. ఐస్‌క్రీము అబ్బాయి బతిమాలాడు. చెప్పులు కుట్టేవాడు, చిత్రకారుడు ప్రయత్నించారు. శెనక్కాయలు అమ్ముకునే వ్యక్తి వల్ల కూడా కాలేదు. చివరికి ఎవరి ప్రయత్నం ఫలించింది?
విద్యా ప్రధాన్ రాసిన కథకి సౌరభ్ పాండె చక్కని బొమ్మలు తోడయ్యాయి. సి.బి.టి. ప్రచురణ.
-
Author: Vidya Pradhan
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu