Panchatantram 2 (Telugu) - 2019 - Chirukaanuka

Panchatantram 2 (Telugu) - 2019

Sale price ₹ 55.00 Regular price ₹ 60.00

పిల్లలకు ఎంతో ఇష్టమైన పంచతంత్రం కథలను సులువైన భాషలో, తేలికైన పదాలతో అందిస్తున్నారు రెడ్డి రాఘవయ్య.

రంగు రంగుల బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం రెండవ భాగం ఇది.

ఈ పుస్తకంలో హిరణ్యగర్భుని దర్బారు, చిత్రగ్రీవుని కొలువు, యుద్ధ సన్నాహాలు, నీలగ్రీవుడు, పాము స్వభావం, పిల్లికి పెత్తనం, అమాయకం కప్పలు, తెలివైన కోతి అనే కథలున్నాయి.

  • Author: Reddy Raghavaiah
  • Publisher: Swathi Book House (Sep-2019)
  • Paperback: 40 pages
  • Languages: Telugu

Customer Reviews

No reviews yet
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out