
Paris Commune (Telugu)
Sale price
₹ 389.00
Regular price
₹ 400.00
మానవ చరిత్రలో ప్రప్రథమంగా శ్రామికవర్గ రాజ్య సంస్థాపనార్థం జరిగిన మ¬జ్వల ప్రయత్నమే పారిస్ కమ్యూన్. (1871 మార్చి...పారిస్ కమ్యూన్) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహులైన మార్క్స్ - ఎంగెల్స్‌లు పరోక్షంగా పాల్గొన్న ఈ శ్రామికవర్గ మహావిప్లవం, ప్రపంచ సోషలిస్ట్ వ్యవస్ధలో నూతనాధ్యాయాన్ని నెలకొల్పింది. విపరీత విపత్కర పరిస్ధితుల్ని సైతం అత్యంత ధీరోదాత్తంగా ఎదుర్కొని 72 రోజులు మాత్రమే జీవించినా, యురపియన్ దోపిడీగాళ్ళ గుండెల్లో బండరాళ్ళు విసిరి, వారిని గడగడ లాడించింది. యావత్ పీడిత తాడిత జనతా సందోహానికి భవిష్యత్ వెలుగుబాటని చూపించి, మ¬జ్వల చరిత్రని సృష్టించి, దారుణాతి దారుణమైన దౌర్జన్య కాండకి గురియై కాలగర్భంలో లీనమైంది.....
-
Author: C.V.
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
- Paperback:
- Language: Telugu