Pillala Bommala Alibaba 40 Dongalu (Telugu) -2017 - Chirukaanuka

Pillala Bommala Alibaba 40 Dongalu (Telugu)

Sale price ₹ 55.00 Regular price ₹ 60.00

ఆ ముఠా నాయకుడు గుహముందు నిలబడి ''సెసేమ్‌! తెరుచుకో'' అని బిగ్గరగా అరిచాడు. ఆశ్చర్యం ..! వెంటనే గుహ తలుపులు తెరుచుకున్నాయి. వారందరూ గుర్రాలమీద ఉన్న సంచులను దింపి భుజాలపై మోసుకుంటూ లోపలికి వెళ్ళారు. క్షణాలలో గుహ తలుపులు మూసుకుపోయాయి. కొద్దిసేపటి తరువాత వారంతా ఖాళీ సంచులతో బయటకు వచ్చారు. ముఠా నాయకుడు ''సెసేమ్‌! మూసేసెయ్‌'' అంటూ బిగ్గరగా అరిచాడు. గుహ తలుపులు మూతపడ్డాయి. నలభై మంది దొంగలూ తమ గుర్రాలపై ఎక్కి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన ఆలీబాబాలో ఉత్సాహం రేకెత్తింది. గుహ దగ్గరకు నింపాదిగా వెళ్లాడు. ''సెసేమ్‌! తెరుచుకో'' అంటూ అరిచాడు ముఠా నాయకుణ్ని అనుకరిస్తూ. గుహ తలుపులు తెరుచుకున్నాయి. గాడిదలను వెంట తీసుకుని అతను లోపలికి ప్రవేశించాడు. లోపలి దృశ్యం అతడిని ఆశ్చర్యపరచింది. వెండి, బంగారు నాణేలతో నిండిన సంచులు గుహ అంతా కనిపించాయి.

  • Author: Reddy Raghavaiah
  • Publisher: Swathi Book House (July-2017)
  • Paperback: 32 pages
  • Pictures Colour: Colour Pictures
  • Languages: Telugu
  • Ages: 0-10

Customer Reviews

No reviews yet
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out