Pillala Bommala Ramayanam (Telugu)
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
మనిషి ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ధర్మాచరణ ఎంత కష్టమయినా స్థితప్రజ్ఞత్వంతోఎలా నడుచుకోవాలో తెలియజేసే రసరమ్య కావ్యమే రామాయణం. పోతపోసిన నిలువెత్తు ధర్మమే శ్రీరామచంద్రుడు. కుమారుడుగా, భర్తగా, అన్నగా, ప్రభువుగా ఆయన సమస్త మానవాళికీ ఆదర్శప్రాయుడై జీవించాడు. ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, గుహుడు,శబరి వంటి ఉదాత్తమైన పాత్రలు మానవలోకానికి మరువలేని మేలుని చేకూర్చాయి. ఇటువంటి అద్భుత ఇతిహాసాన్ని పిల్లల కోసం అందమైన బొమ్మలతో సరళమైన తెలుగులో అందిస్తున్నారు స్వాతి బుక్ హౌస్ వారు. ఈ పుస్తకం తప్పక పిల్లలను పెద్దలను అలరించగలదని ఆశిస్తున్నాం.
- Author: Reddy Raghavaiah
- Publisher: Swathi Book House
- Paperback: 40 pages
- Pictures Colour: Colour Pictures
- Languages: Telugu
- Ages: 0-10