Pillala Vijayamloo Upaadhyaayula Bhaagaswaamyam (Telugu) - 2018
Sale price
₹ 69.00
Regular price
₹ 75.00
మెదడు డిజైనింగ్ ఆధారంగా చదువు చెప్పటం ఎలాగో కాగ్నిటివ్ సైకాలజిస్టులు గత రెండున్నర దశాబ్దాలుగా విశేషకృషి చేస్తున్నారు. సరైన పరిశోధనలు జరగని బోధనపద్ధతులకు తరగతి గదుల్లో స్థానం కల్పించటం వల్ల పిల్లలపై అనవసర భారం పడుతున్నదని, దాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నదని పలుప్రయోగాల ఆధారంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కొన్ని విషయాలను చర్చించటమే ఈ పుస్తకం ఉద్దేశం.
- Author: Dr. Deshineni Venkateshwara rao
- Publisher: Emescobooks Publications (Latest Edition: 2018)
- Paperback: 136 pages
- Language: Telugu