
Pillalu - chaduvulu - Teacharu (Telugu) - 2018
Sale price
₹ 55.00
Regular price
₹ 60.00
తల్లిదండ్రుల ఆకాంక్షతో, వ్యాపారుల ధన దాహం, విద్యాశాఖ చేతగానితనం, ఉపాధ్యాయుల గతానుగతికత్వం కలిపి పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాయి. రాను రాను గతంలోని ప్రజాస్వామ్యం కూడా సన్నగిల్లుతోంది. మన చదువులు ఒక సుడిగుండంలో ఇరుక్కుపోయాయి. దీంట్లో మన పిల్లలు విలవిలలాడుతున్నారు.
- Author: Ashok Poreddy
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 112 pages
- Language: Telugu