
Pillalu Ela Nerchukuntaru? (Telugu)
Regular price
₹ 125.00
ప్రతివారి ప్రపంచంలోనూ ప్రథమ స్థానం వారి పిల్లలదే. పిల్లలు బాగా చదవాలి, పైకి రావాలి, రాణించాలి, ఇదే ప్రతి వారి మనో వాంఛ, తాము ఇంతగా ప్రేమించే పిల్లల తెలివితేటలపట్ల వుండే సాధారణ అవగాహన ఎంత లోపభూయిష్టమో జాన్ హోల్ట్ రాసిన ఈ పుస్తకం చెబుతుంది. నేర్చుకోవడాన్ని, చురుకుదనాన్ని కేవలం మార్కులలో మాత్రమే కొలవడం అనుచితమని చెబుతుంది. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమం అనేక రకాలుగా వుంటుందని సోదాహరణంగా వివరిస్తుంది. పదేపదే పునర్ముద్రణలు పొందుతూ ప్రపంచ వ్యాపితంగా తల్లితండ్రులకు, విద్యావేత్తలకు దిక్సూచి అయింది. పిల్లలపట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చేసే ఈ పుస్తకం తల్లితండ్రులందరూ తప్పక చదవాల్సింది.
-
Author: John Holt
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 288 Pages
- Language: Telugu