Piramidla Deshamlo (Telugu)
Regular price
₹ 25.00
ఇంతవరకు మనకు తెలిసిన చరిత్ర ఆధారంగా పేరు ప్రఖ్యాతుల్లోనూ ప్రాచీనతలోనూ మెసపుటోమియా, ఈజిప్టులే మానవ చరిత్రలో ప్రధాన స్థానములంకరించుకున్నాయి. ఆరువేల సంవత్సరాల పూర్వ నుండి ఈజిప్టు చరిత్ర మనకు తెలుస్తోంది. సైన్సును, ప్రపంచ చరిత్రను నేర్చుకోవాలనుకునే వారు తప్పక ఈజిప్టు ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
-
Author: M.P. Parameswaran
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu