Pisinari Patlu (Telugu)
Regular price
₹ 65.00
కథలు... ఆదిమ కాలం నాటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. చిన్ననాటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి అందంగా ఉంటాయి. ఇవి ఇష్టంగా ఉంటాయి. అందుకే కథలు మనందరి జీవితాల్లో ఒక విడదియ్యరాని భాగం అవుతాయి.
ఈ సంపుటిలో పౌరాణిక కథల నుంచి ఆధునిక కథల వరకు అన్నీ ఉన్నాయి. ఇవి పర్తాప్ అగర్వాల్ తన కూతురు కోసం, అందరి కోసం రాసిన కథలు. ఇవి మీలోని జ్ఞాపకాలను తడుముతాయి, ఆలోచింపచేస్తాయి, నవ్విస్తాయి. ఇవి ఇక ఏమాత్రమూ మిమ్మల్ని మిమ్ములుగా ఉండనివ్వవు. ఈ కథలు చదివి కొత్త లోకాలకు, కొత్త కోణాలకు తలుపులు తెరవండి...
-
Author: Parthav Agarwal
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:118 Pages
- Language: Telugu