Pitta Pitta (Telugu)

Pitta Pitta (Telugu)

Regular price ₹ 12.00
బడిలో అప్పుడే చేరిన వాళ్ళు , ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు చదవగలరా...? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా..? రచయితలు వాళ్ళకోసం పుస్తకాలు రాస్తారా...? ఇప్పుడివన్నీ అర్థంలేని ప్రశ్నలు.. పిల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం అపుపడు పలకల్ని, బలపాల్ని అరగదియ్యపన్లేదు. గుడ్డి కంఠసాలు, ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. అసలు మనం నెత్తిమీద కూచుని భాష నేర్పనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష నేర్చుకోడానికి ఈ ప్రయత్నం ఈ పుస్తకాలు నాలుగు గ్రేడ్లు 50పుస్తకాల సీరీస్ లోవి.
  • Author: Navatelangana Publishing House
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 12 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out