Pogamanchu Adavi By Kuppili Padma (Telugu)
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
డిసెంబర్ పువ్వులు దండలు గుచ్చుకొని జడల్లో తురుముకోడానికి వనికొచ్చే పువ్వులు. పొగమంచు ఒక తాత్కాలికమైన అనుభవం. డిసెంబర్ పూవులు, పొగమంచు మేఘాలు ఈ రెండిటికి సమయం సందర్భం ఉంటుంది. ఈ పుస్తకంలో కథలకి మాదిరిగానే. పొగమంచు కరిగిపోయి దారి దొరుకుతుంది అని భరోసా ఇచ్చే సంకేతాలు అడివిలో నేలని అంటుకొని చేతికి అందేటంత దూరంలోనే మేఘాల్లా తేలుతూ ఉంటాయి. ఈ పొగమంచు అడివిలో. వాటిని చూపించే పని రచయితది. వాటిని పట్టుకునే ఒడుపు పాఠకులది. -- మరింగంటి అనంతకృష్ణ
-
Author: Kuppili Padma
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu