Prajalu Prabutvam Oka Ias (Telugu) - 2014
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
డా.కె.వి.రమణాచారి జీవన తరంగాలు
ఒక వ్యక్తి మేధావిగా ఎదగడానికి ఎలాంటి ప్రభావాలు, పట్టుదలలు అవసరమో ఋజువు చేసే గ్రంథమిది. డా. కె.వి. రమణ శేముషీ సంపన్నుడు. తన రంగంలో నిత్య కృషీవలుడు. ప్రభుత్వాధికారిగా ఏ శాఖలో తానున్నా ఆ శాఖకు కీర్తి సంతరించినవాడు. క్రమశిక్షణను, మానవీయతను మేళవించుకొన్న ధీమంతుడు. సంప్రదాయాన్ని, ఆధునికతను సమతులంగా జీర్ణించుకున్న జిజ్ఞాసి. రసాయనశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొంది, రసరమ్యమైన పద్యకవిత్వంలో పిహెచ్.డి. పట్టా సాధించిన చతురవచో నిధి.
ఐ.ఎ.ఎస్. అధికారిగా ఆయన నిజాయితీకి నిలువుటద్దం. పరిపాలన దక్షతకు పరాకాష్ఠ. అధికారదర్పం లేదు, ఆవగింజంతైనా గర్వం లేదు. అందుకే ఆయన అందరికీ ఆప్తుడు. సాంస్కృతిక రంగానికి అభీష్టుడు.
- Author: Chikolu Sundaraiah
- Publisher: Emesco Books
- Paperback: 208 pages
- Language: Telugu