Prapamcha Charitra- 1 (Telugu) - 2004
Regular price
₹ 80.00
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల చరిత్రల గురించి స్లూళ్లో నాకు నేర్పింది శూన్యం. అనంత యుద్ధాల, రాజకీయాల అడుగున సహస్రాబ్దాలుగా మరుగున పడిపోయిన మహిళల చరిత్ర గురించి నాకు బొత్తిగా తెలియదు. అది ఇప్పుడిప్పుడే కాలగర్భం నుంచి పైకి తేలుతున్నది. యుగయుగాల జన సామాన్యపు దైనందిన అనుభవాల తాలూకు సమాచారం కొద్దికొద్దిగా తెలుస్తున్నది. పిరమిడ్లు నిర్మస్తూ మరణించిన వ్యక్తుల, కోటల అడుగున వున్న నేలను దున్నిన సామాన్యుల వ్యథార్థ జీవిత యదార్థ దృశ్యాలు స్వల్పంగానైనా ప్రస్ఫుటమవుతున్నాయి..పాత పాఠ్యపుస్తకాలన్నీ వదిలేసిన ఖండాల, సమాజాల లోతుల్లోకి తొంగి చూసినప్పుడు చరిత్ర పరిశోధన నాకు అద్భుతంగానే తోచింది.
- Author: Krish Brejiyar
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 146 Pages
- Language: Telugu