Prematho... (Telugu) - 2007
గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు. కాని క్రియేటివిటీ, దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు. అలాంటివారిలో జీన్‌పాల్ సాత్రే ఒకరు. అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్. అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పథాలు సమృద్ధిగా వున్నారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఉపఖండంలోనే ఒక కొత్త దర్శన శాస్త్రాన్నిరచించి ప్రతిపాదించిన ఘనుడు ఈ తెలుగువాడు.గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు. కాని క్రియేటివిటీ, దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు. అలాంటివారిలో జీన్‌పాల్ సాత్రే ఒకరు. అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్. అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పథాలు సమృద్ధిగా వున్నారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఉపఖండంలోనే ఒక కొత్త దర్శన శాస్త్రాన్నిరచించి ప్రతిపాదించిన ఘనుడు ఈ తెలుగువాడు.గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు. కాని క్రియేటివిటీ, దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు. అలాంటివారిలో జీన్‌పాల్ సాత్రే ఒకరు. అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్. అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పథాలు సమృద్ధిగా వున్నారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఉపఖండంలోనే ఒక కొత్త దర్శన శాస్త్రాన్నిరచించి ప్రతిపాదించిన ఘనుడు ఈ తెలుగువాడు.
- Author: Vaddeera Chande Das
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 160 pages
- Language: Telugu