
Priyasathruvu (Telugu) - 2014
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగా దాగి వుంటాయి. మనుషుల మనస్సులో మొదలైంది బహుశ మనుషుల మనస్సుల్లోనే అంతంకావాలి”
- Author: Ashish Nandhi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 200 pages
- Language: Telugu