R.T. Noble Jeevithayaanam (Telugu) - 2015
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
ఈ పుస్తకం ఎవరి గురించో ఆయన మహానుభావుడు. తెలుగువారికి ఉపకారం చేసిన ఉదారుడు. పుణ్యాత్ముడు. తెలుగువారికి విద్యాప్రదాత. నూట యాభై ఏళ్ల కిందట దివంగతుడైనాడు. మచిలీపట్నంలో సుమారు 25 సం।।లు జీవించి తన తను ధన మనః ప్రాణాలను తెలుగువారి విద్యావినయ వివేక నైతిక ఆధ్యాత్మిక వికాసానికి కృషిచేసినవాడు. ఈయన క్రైస్తవ మిషనరీ. అయితేనేం, ఎందరో హిందూమత పరివ్రాజకుల కన్న, ప్రబోధకుల కన్న, మత సాంస్కృతికప్రచారకులకన్న ఎంతమాత్రం తీసిపోనివాడు.
- Author: John Noble
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 376 pages
- Language: Telugu