RajiGaadu Rajayyadu (Natakam) (Telugu) - 2016
Sale price
₹ 99.00
Regular price
₹ 100.00
ఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన,
రెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.ఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన,
రెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.
- Author: Dr. Dhergraasi Vijayabhaskar
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 168 pages
- Language: Telugu