
Rekkadinantha Kalam (Telugu)
Sale price
₹ 175.00
Regular price
₹ 200.00
'అన్నంగుడ్డ', 'సానరాయి' వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు.... ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. - మధురాంతకం నరేంద్ర
- Author: Sumkoji Devendra Chari
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 255 Pages
- Language: Telugu