Retire Young Retire Rich (Telugu) Paperback – 5 October 2021
Sale price
₹ 250.00
Regular price
₹ 499.00
Retire Young Retire Rich (Telugu) Paperback – 5 October 2021
“యవ్వనంలో పదవీ విరమణ చేసి ధనవంతులుగా కొనసాగడం” ఎలాగో యీ పుస్తకం చెబుతుంది. డబ్బు సంపాయించటానికి మనకున్న పరపతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రచయిత విశదీకరిస్తారు. రచయిత స్వానుభవాలనుండి అనేక ఉదాహరణలను వ్యక్తీకరిస్తూ, రచయిత మన మనసు యొక్క పరపతి, ప్రణాళిక యొక్క పరపతి, మన చర్యల పరపతి గురించి విశదీకరిస్తారు. పదవీ విరమణ ముందుగానే చేయటం వల్ల మనలో కలిగే భయాలకు భరోసా యిస్తాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా మిగిలిన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మనం యీ పుస్తకంలో తెలుసుకుంటాం.