Rijarve Bank Raathigodala Venakala (Telugu) - 2017
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
దేశంలో ఆర్థికవేత్తలున్నారు, బ్యాంకింగ్ విశ్లేషకులున్నారు, వ్యాఖ్యాతలున్నారు. వీళ్లందరికీ రిజర్వుబ్యాంకు గురించి బాగా తెలుసు. కాని రిజర్వుబ్యాంకు తాను తీసుకునే ప్రతి చర్యకీ ముందు ఏమి ఆలోచిస్తుందో, ఎలా ఆలోచిస్తుందో వాళ్లకి తెలీదు. సరే, వీళ్ల కన్నా వేలరెట్లలో చదువుకున్నవాళ్లు, తెలివైన వాళ్లు చాలా మంది వున్నారు. వాళ్లకి రిజర్వుబ్యాంకు గురించి ఎక్కువగా తెలీదు. కాని దాని విధానాలు తమ జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలని వుంటుంది. వాళ్లూ, వీళ్లూ కూడా నా పుస్తకానికి పాఠకులే.
- Author: Duvvuri Subha Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 264 pages
- Language: Telugu