Roshanara (Telugu) - Chirukaanuka

Roshanara (Telugu)

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

తండ్రిని, అనుంగు సోదరులను తన అనన్య సామాన్యమైన మేథాసంపత్తితో మట్టుపెట్టి గద్దె నెక్కిన వాడు ఔరంగజేబు పాదుషా...

అతనికి ఆ కల ఫలించడంలో తోడ్పడింది అతని సోదరి రోషనార. ఆమె కాలనాగువంటిది. ఆమె మనసు మరుభూమి. మమతానుబంధాలు లేని ఊసర క్షేత్రం.

అట్టి మనసులో తలపులు గుబాళింపులు రేపినవాడు మహారాష్ట్ర వీరుడు శివాజీ...

ఆమెది కామమా? ప్రేమా?...

అది ఎలా పరిణమించింది?

  • Author: Prasad
  • Publisher: Pallavi Publications (Latest Edition)
  • Paperback: 152 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out