Rugveda Aaryulu (Telugu)
Sale price
₹ 115.00
Regular price
₹ 120.00
ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది.
గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన 'సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశంలోనే కాక, వెలుపల కూడా వున్నారు.
వేదాలను, పారశీకుల అవేస్తాను పోల్చుకొని అధ్యయనం చేస్తే ఉభయులకు చాలా సన్నిహిత సంబంధం కనిపిస్తుంది.
ఈ దృష్టితో, రుక్కుల ఆధారంగా నాటి రాజకీయ, సామాజిక సాంస్క ృతిక స్థితిగతులను పునర్నిర్మించటానికి చేసిన మహా ప్రయత్నం ఈ గ్రంథం.
- Author: Rahul Samkrutyayan
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback:
- Language: Telugu