Russian Classics -(Telugu) Paperback – 1 January 2019

Sale price ₹ 180.00 Regular price ₹ 225.00

Russian Classics -(Telugu) Paperback – 1 January 2019

రష్యన్ ఆకాశంపై వెలిగిన వేగుచుక్కలు - పుష్కిన్, గోగొల్, తుర్గేనోవ్, దోస్తాయెవ్స్కీ, కుప్రిన్, చెహోవ్, గోర్కీలు. వీరి రచనల అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం (1939-45) తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ భాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకూ అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియెట్ పతనం అనంతరం ఈ సాహితీధార ఆగిపోయింది. అప్పటి పుస్తకాలు చదివినవారు, నాటి మధురస్మతులను తలచు కుంటూనే ఉన్నారు. మరో నలభై సంవత్సరాల తరువాత, ఇప్పుడు కొత్త తరం తెలుగువారికి అలనాటి సాహితీ సౌరభాలు అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ రష్యన్ మహారచయితల కథల మచ్చుతునకలు మీకు అందిస్తున్నాం.

  • Author: Anton ChekhovFyodor Dostoevsky
  • Publisher: ‎ Anvikshiki Publishers (1 January 2019)
  • Language: Telugu


Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out