Sahil Vastadu (Telugu)

Sahil Vastadu (Telugu)

Sale price ₹ 169.00 Regular price ₹ 180.00

విషపూరిత మీడియా ప్రచారాల మధ్య ముస్లిం సమాజమంతా నాలుగుతూన్న భయానక కాలంలో, స్థలంలో ముప్ఫయి అయిదేళ్ల కల్లోల స్థితిని అనుభవిస్తూ అఫ్సర్ తనను తాను నిలబెట్టుకోడానికి రాసిన కథలివి. ఆధునిక ముస్లిం ప్రజల్లో, సాహిత్యంలో శ్రామిక వర్గ దృక్పథాన్నీ, పని సంస్కృతిని అలవరచుకోవాల్సిన అవసరాన్ని ఈ కథలు నొక్కి చెప్తాయి . భారతీయ ముస్లిం సాహిత్యంలో శాస్త్రీయ వివేచన కలిగించే ఆధునిక చేర్పు అఫ్సర్ కథలు ------ అల్లం రాజయ్య

  • Author: Venkat Siddareddy
  • Publisher: Anvinsiki Publications (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out