Samagra Bharatha Charitra Jathiyodyamam (Telugu) - Chirukaanuka

Samagra Bharatha Charitra Jathiyodyamam (Telugu)

Sale price ₹ 189.00 Regular price ₹ 200.00

 భారతదేశ  చరిత్రను  అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగా దృష్టి సారించిన గ్రంథం ఇది. అందుచేతనే ఇది సమగ్రమైనది. విద్యార్థులకు మాత్రమే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రచన సాగింది. 

  • Author: K. Krishna Reddy
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out