Satyabhaama (Telugu) - 2010
Regular price
₹ 50.00
''వెలుగు పుంజం దట్టమై శూన్యమైంది. ప్రకృతి స్తంభించిపోయింది. కోకిలలు మౌనం పాటించాయి. చెట్లు ఆకులు కదల్చడం లేదు. సెలయేళ్ళు ప్రవహించడం మానివేశాయి. పారిజాత పరిమళం మట్టి వాసనలో ఇంకిపోయింది. సత్యభామ దేహం మాత్రమే అక్కడ మిగిలింది. ఒక రసరమ్య ఘట్టం ముగిసి పోయింది''.
- Author: Aacharya Yarlagadda Lakshmiprasad
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 144 pages
- Language: Telugu