Seemakatha- Asthitvam (Telugu)
Sale price
₹ 109.00
Regular price
₹ 120.00
ఈ వ్యాససంపుటి చదవడం పూర్తయినాక... రాయలసీమ కథకుల మీద ఈర్ష్య కలిగింది. శ్రీదేవిగారి మీద గౌరవం పెరిగింది. కళిగాంధ్ర సాహిత్యం యావత్తు దేవుడెరుగు (వుండుంటే...) కనీసరం కథాసాహిత్యం మీదనయినా ఈ 'రాయలసీమ కథలు, ప్రాంతీయ ముద్రలు - ప్రత్యేకతలు' వంటి సవివరమైన, సహేతుకమైన, సంహితమైన పరామర్శ, సమీక్షా, విమర్శా.... మునుపు లేదు, నేడు లేదు, రేపూ లేదు (ఔను... వుండదు)... అంచేట శ్రీదేవిగారూ మా కళింగాంధ్రాకు చెందివుంటే యెంత బాగుణ్ణన్పించింది.
- అట్టాడ అప్పల్నాయుడు
- Author: Dr. Kinnera Sridevi
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 174 Pages
- Language: Telugu