Signal (Telugu)
సిగ్నల్ : ప్రపంచ భాషల ప్రసిద్ధ కథలు
మన జీవితాలను రూపొందిపంచేది దేవుడు మాత్రం కాదు. మన తోటివారే. అంటే మనుషులే. ఈ 'మనిషి' అంతటి క్రూరమైన ప్రాణి జగత్తులో మరొకటి లేదు. ఒక తోడేలు మరో తోడేలును ఎప్పుడూ తినదు. కాని మనిషి అలా కాదు. తోటివాణ్ణే తిని త్రేన్చేస్తాడు.'' - సిగ్నల్, రష్యన్ కథ
''ప్రజలంతా ఎడారి నక్కలకు బయపడతారుగానీ అసలు క్రూరమృగాలు వీళ్ళేనమ్మా! వీళ్ళే'' గొణుక్కుంటూ కూతురి వెంట నడిచాడు స్యాండి. - ఎడారి నక్క మంగోలియన్ కథ
''మీరెలా నా పిల్లలో వారు అలాగే! గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్న వో అబ్బాయిని అతని స్నేహితులు తీసుకుని ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చారు. ఆకలి, అలసటతో యిప్పటికే సగం చచ్చినట్టున్నారు...'' అంది మళ్లీ -
''ఈ ఒక్క రాత్రి... ఈ క్రిస్‌మస్ రాత్రయినా మనం యుద్ధాన్ని మరుద్దాం'' కార్పోరల్‌ను చూస్తూ మళ్ళీ అంది. - చీకట్లో చిరుదీపం, ఆంగ్ల కథ
-
Author: Ranganatha Ramachandra Rao
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback: 160 Pages
- Language: Telugu