Sindhu Nagarikatha (Telugu) - Chirukaanuka

Sindhu Nagarikatha (Telugu)

Regular price ₹ 80.00

క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమిష్టి జీవనం మాత్రమే ఉన్నత నాగరికత నిర్మాణానికి మూలం. ప్రకృతిలో జరిగిన ఈ పోరాటంలో ఒక మ¬జ్వల ఘట్టం సింధు నాగరికత.
ఈ పుస్తకంలో సింధు నాగరికతతో పాటు ఈజిప్టు, మెసపటోమియా నాగరికతల గురించి, మూడు నాగరికతల మధ్య పోలికల గురించి ఇందులో చర్చించడం జరిగింది. వేదాలు, దేవతల పుట్టు పూర్వోత్తరాల గురించి చివరి నాలుగు చాప్టర్‌లలో వివరించారు.

  • Author: C.V.
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out