Soul Circus (Telugu)

Soul Circus (Telugu)

Sale price ₹ 239.00 Regular price ₹ 250.00
'స్వీయహృదయం' అనే 'న్యాయసదనం’లో రచయిత తనను తాను చేసుకున్న విచారణ ఫలితంగా ఈ కథలు ఉద్భవించాయి. సత్యసంధతతో, నిజాయితీతో, ధైర్యంతో తనను తాను విముక్తం చేసుకోవడం కోసం వెంకట్ శిద్దారెడ్డి ఈ కథలు రాశారు. ఈ కథలన్నిటినీ కలిపితే ఒక ఆత్మవిమోచనోద్యమ గాథ (Saga) అవుతుంది. 'గో డూ సమ్ సోల్ సర్కస్' అని చిత్వాన్ ఇచ్చిన సలహాని త్రికరణశుద్ధితో పాటించినట్టున్నారు వెంకట్ గారు. అందువల్లేనేమో, అంత సులువుగా మరచిపోలేని కథలని మనకి కానుక చేయగలిగారు.
  • Author: Venkat Siddareddy
  • Publisher: Anvikshiki Publications (Latest Edition)
  • Paperback: 259 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out