Sri Bhagavatha Sudha (Telugu) - 2012 - Chirukaanuka

Sri Bhagavatha Sudha (Telugu) - 2012

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

అమరులకేనా అమృతపానము మానవులకు లేదా ఆ అదృష్టము అని తర్కించుకొనవలసిన అవసరము బహుశా ఇక ఎవరికీ కలుగదేమో!

”చేతులారంగ శివుని పూజింపడేని…”

అంటూ హరిని కీర్తిస్తూ భాగవత కవిగా కీర్తిని అందుకున్న బమ్మెర పోతనామాత్యుని శ్రీమద్భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూ అలతి అలతి పదాలతో అందరికీ భాగవతసుధలు పంచే ప్రయత్నం చేశారు శ్రీ యర్రం చంద్రశేఖరం. మరి ఈ భాగవతసుధను అందుకోండి. తనవితీరా ఈ అమృతపానాన్ని గ్రోలండి.

  • Author: Yarram Chandrashekharam
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 312 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out