Sri Gayatri Thantramu (Telugu)
Regular price
₹ 200.00
ఈ విశ్వంలో అత్యంత శక్తిమంతమైనది శబ్దం. మన రుషులు ఈ శబ్ద శాస్త్రం(ఫొనోటిక్స్)లో నిష్ణాతులు. మనకు వారసత్వంగా వచ్చిన మంత్రాల వెనక పెద్ద శాస్త్రం దాగి ఉంది.
ఈ మంత్రాలను ఉచ్ఛరించే సమయంలో వచ్చే శబ్దంలో శక్తి దాగి ఉంటుంది. దీనిని మనం ఇంకో కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు.
ఏదైనా వస్తువు వేగంగా తిరుగుతున్నప్పుడు దాని నుంచి శబ్దం వెలువడుతుంది. ఇదే విధంగా గ్రహాలు కక్షలో తిరుగుతున్నప్పుడు శబ్దం వెలువడుతుంది.
గెలాక్సీల చుట్టూ సౌరవ్యవస్థలు వేగంగా తిరుగుతున్నప్పుడు శబ్దం ఏర్పడుతుంది. ఈ శబ్దాలకు అపారమైన శక్తి ఉంటుంది. వీటిని సామాన్యులు వినలేరు.
ఓం అనే శబ్దం సౌరవ్యవస్థలు తిరిగినప్పుడు ఏర్పడే శబ్దానికి సరిసమానంగా ఉంటుంది. విశ్వామిత్రుడు ఈ శబ్దాన్ని కనిపెట్టాడని చెబుతారు.
విశ్వమిత్రుడు రూపొందించిన మరొక మంత్రం-గాయత్రి.
ఓం బుహుర్, బువహ, సువహ
తత్వవితుర్వరేణ్యం
భర్గో దేవశ్య దీమహి
ధీయోయోన ప్రచోదయాద్- అనే ఈ మంత్రం వెనక శాసీ్త్రయ అంశాలను ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. మొదటి వాక్యానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
-
Author: Peri Bhaskararaya Sharma
- Publisher: Mohan (Latest Edition)
- Language: Telugu