Sudhaksharalu (Telugu)
Regular price
₹ 75.00
ఆంద్రసాహిత్య మహాసముద్రాన్ని కాలమనే కవ్వముతో
హస్తాక్షరాల సమైక్యతతో తరచి తరచి సంధించి సమకూర్చిన
జాతిరత్నాలు – ఆణిముత్యాలు సరాల హారాలు కంఠాభరణాలు
శిరోధార్యంగా సకల జనామోదంగా సంగ్రహించి సమకూర్చిన
ఆంద్రభాషా వచోనిధి ద్వానాశాస్త్రీ ప్రతిభకు ప్రతిభనిచ్చిన
ప్రతిభాశాలికి ప్రణామములు వ్రాతలతో మాటలతో వెలకట్టలేనిది
సాహిత్యసేవతో సమగ్రమేధావులందరికి సమయోచిత ప్రజ్ఞాప్రాభవాలందించి
సాహిత్య సమరాంగణమున విజయభేరి మ్రోగించిన ధీశాలి.
ఆంద్రభాషకు అందని అందాలు లేవు వెలుగుచూడని అమూల్యవిలువలు
ప్రాంతీయతా ప్రాభవానికి ప్రముఖుల భాషాసేవకు ప్రమాణం
తేనెలొల్కు తెలుగు తియ్యదనం తనివితీర అందించిన భాషాభిమాని
-
Author: Undavalli Sudhakshina Devi
- Publisher: Emesco Publications (Latest Edition)
-
Paperback: 144 Pages
- Language: Telugu