Summerhil- Pillala Pempakamlo Sanachalanam (Telugu)
Sale price
₹ 289.00
Regular price
₹ 300.00
బిడ్డల పెంపకం గురించి రాసిన సమ్మర్ హిల్ అనుభవాలు తల్లిదండ్రులు, టీచర్లు ఆకళింపు చేసుకోగలిగితే తమ వ్యక్తిత్వంలో దాగివున్న అనేకానేక సమస్యలను, అలజడులను కొంతమేరకైనా వదిలించుకోవడానికి, తద్వారా పిల్లల పెంపకంలో కాస్తంత మెలకువగా వ్యవహరించడానికి వీలవుతుంది.
ఒక విద్యావేత్తగా, ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా పిల్లలతో ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలున్న ఎ.ఎస్.నీల్ తన అనుభవాలను, శాస్త్రీయ పరిశీలనను జోడించి పొందుపరచిన విలువైన రచన ‘సమ్మర్ హిల్’ నీల్ పుస్తకాలు ప్రపంచంలో వివిధ భాషల్లో అచ్చయ్యాయి. అనేక దేశాల్లోని టీచర్ ట్రైనింగ్ సంస్థలలో నీల్ రచనలు పాఠ్యాంశాలుగా పరిగణిస్తున్నారు. బిడ్డల శిక్షణ ఆషామాషీ వ్యవహారం కాదని, అది ఎంతో శ్రమతో కూడినదని, అందుకు పెద్దలు అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండాలని నీల్ హెచ్చరిస్తారు.
- ప్రొఫెసర్ శాంతాసిన్హా
-
Author: A.S. Neill
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 340 Pages
- Language: Telugu