Swatantram Samajika Nyayam (Telugu) - 2016 - Chirukaanuka

Swatantram Samajika Nyayam (Telugu) - 2016

Regular price ₹ 30.00

పుస్తకం చదివాక, ఇంతకూ దానిని రాయటంలో రచయిత్రి ప్రధానమైన ఉద్దేశమేమిటో అర్థం చేసుకునేందుకు నాకు కొంత సమయం తీసుకుందని చెప్పకతప్పదు. కుల నిర్మూలన పుస్తకంలోని అంశం గురించి చర్చించటం ఆమె ఉద్దేశం కాదు. గాంధీ-అంబేడ్కర్‌ సంబంధాలపై చర్చ కూడా కాదు. కనీసం వారిద్దరి మధ్య సాగిన చర్చలైనా కాదు. గాంధీని తీవ్రంగా ఖండించటం రచయిత్రి లక్ష్యం. ఆయన ప్రతిష్ఠను ధ్వంసం చేయాలన్నది తన అసలు ఉద్దేశం అనేందుకు కూడా అందులో సూచనలు కన్పిస్తాయి.

  • Author: Rajmohan Gandhi
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 62 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out