Tathagathuni Adugujadalu (Telugu) - 2019
Sale price
₹ 169.00
Regular price
₹ 180.00
విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాలతో మొదలుపెట్టి, బుద్ధుని జీవితగాథనూ, అతడు బోధించిన ధర్మ సూత్రాలనూ, దేశవిదేశాలలో బౌద్ధ ధర్మం విస్తరించిన క్రమాన్నీ, ఆరామ జీవనాన్నీ ఈ రచన పేర్కొంటుంది. ముఖ్యంగా బుద్ధుని బోధనల ఆధునికతనూ, సమకాలీనతనూ ఈ పుస్తకం పాఠకుల ముందుంచుతుంది. ఈ పుస్తకం బౌద్ధ క్షేత్రాలలో కనిపించే అవశేషాలపట్ల కుతూహలం కలిగిన సందర్శకులనూ, బౌద్ధంపట్ల ఆసక్తి ఉన్న పాఠకులనూ, తమ స్థానిక చరిత్రను తెలుసుకొనగోరే ఔత్సాహికులనూ దృష్టిలో ఉంచుకొని వ్రాసినది. ఎంతో చారిత్రక విశిష్టతను కలిగిన బౌద్ధ అవశేషాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పాఠకుల దృష్టికి తెస్తుంది.
- Author: Rakhisharma Eemani
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 196 Pages
- Language: Telugu