
Telugunata Pramukha Thathvavethalu (Telugu) - 2005
Sale price
₹ 69.00
Regular price
₹ 75.00
ప్రాచీనకాలం నుంచి నేటిదాకా ఎందరో తెలుగువారు తత్త్వశాస్త్ర విస్తరణకు తోడ్పడ్డారు. కాలాన్ని అనుసరించి తాత్త్వికులను ప్రాచీనులనీ, నవీనులనీ విభజించుకోవచ్చు. తత్త్వశాస్త్రంలో ప్రత్యేకత నిలుపుకొన్న ఆచార్య నాగార్జున, నింబార్క, వల్లభ, అన్నంభట్టు, నారాయణతీర్థులు, శివరామ దీక్షితులు తెలుగువారే అంటే ఆశ్చర్యపడనివారు తక్కువ.
- Author: R. Venkata Reddy
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 136 pages
- Language: Telugu