Thatvika Bhavanalu (Telugu)
Regular price
₹ 50.00
భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయత తాత్విక ధోరణిలో భౌతికవాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆయన రచనలు చెక్కుచెదరని ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
-
Author: Devi Prasad Chatopadyaya
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu