The Amazing Results of Positive Thinking (Telugu) Paperback - 2016
Sale price
₹ 199.00
Regular price
₹ 225.00
సానుకూల ఆలోచనల అద్భుత ఫలితాలు
సానుకూల ఆలోచన ఎప్పుడూ పనిచేస్తుందా ? దానికి జవాబు, ఈ పుస్తకంలో చూపించినట్టుగా, ఒక ప్రతిధ్వనించే అవును.
మీకు అందుబాటులో ఉన్న, సమగ్రమైన ఈ మార్గదర్శి మీరు విజయాన్ని, ఆత్మ ధైర్యాన్ని,
ఆరోగ్యాన్ని, మీరు సాధ్యమని ఎన్నడూ కలలోనైనా ఊహించని అంతర్గత శక్తిని సాధించటంలో తోడ్పడుతుంది. ఎలా? సానుకూల ఆలోచన ద్వారా అత్యంత దారుణమైన పరిస్థితుల నుంచి అత్యంత గొప్ప ఫలితాలను చూసేలా చేసే ఒక విధమైన ఆలోచన. పది కాలాలుగా అందరూ అభినందించిన డా. పీల్ పద్ధతుల్లో ఉన్నవి:
- వ్యక్తిగత శక్తిని పెంచుకోవటానికి దశలవారీ సలహా
- ఆత్మ సైర్యాన్ని పెంపొందించే మాటలు
- స్వయం సంశయాన్ని అధిగమించటానికి చక్కటి, తెలివైన మార్గాలు
- మంచి ఆరోగ్యాన్ని సాధించుకోవటానికి సమర్థవంతమైన కిటుకులు
- మనలో అంతర్గతంగా ఉన్న విశాలమైన శక్తులని విడుదల చేసే కార్యక్రమం
- మనం మనని, మన వ్యక్తిగత అవసరాలని అంగీకరించటం
- మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులని పెనవేసుకోవటం
"సానుకూల ఆలోచన శక్తి అద్భుత ఉత్తర భాగం,
ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు...”
- డా. నార్మన్ విన్సెంట్ పీల్
- Author: Norman Vincent Peale
- Paperback: 265 pages
- Publisher: Jaico Publishing House (Latest Edition)
- Language: Telugu