Think Like a Monk Paperback (Telugu) - 2021
Sale price
₹ 349.00
Regular price
₹ 399.00
ఈ శక్తి వంతమైన పుస్తకంలో షెట్టి గారు ప్రాచీన జ్ఞానాన్ని, తమ మూడు సంవత్సరాల సన్యాసి జీవనానుభవాన్ని జత చేసి, మనలో దాగి ఉన్న సామర్ధ్యం, అమోఘమైన శక్తిని వెలికి తీసి, అవరోధాలను, నెగిటివ్ ఆలోచనలను, చెడు అలవాట్లని అధిగమించడం ద్వారా, మనశ్శాంతిని, సార్దకతని ఎలా పొందవచ్చో తెలియజేశారు. ఈ పుస్తకంలో సన్యాసిగా వారు పొందిన అంతర్ దృష్టిని, సలహాలు, సూచనల ద్వారా, పలు వ్యాయమాల ద్వారా, మనం మనకి అన్వయించుకుంటే, ఏ విధంగా, ఒత్తిడిని తగ్గించుకుని, ఏకాగ్రతని పెంచుకుని బంధాలని దృఢపరుచుకుని, మనలో దాగివున్న సామర్ధ్యాన్ని తెలుసుకుని, క్రమశిక్షణని పెంచుకునే పలు అంశాలకి దిక్సూచిగా రూపుద్దిద్దారు. మంజుల్ పబ్లిషింగ్ హౌస్ తెలుగు, మళయాళం, గుజరాతీ, భాషలలో కూడా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.
- Author: Jay Shetty
- Publisher: Manjul Publishing House
- Languages: Telugu
- Paperback: 342 pages