Thoorupu Sindhuram (Telugu) - 2017
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
మనిషి జీవితం. అనేకానేక సంఘటనల సమాహారం. ఇంకా, వాటి తాలుకూ జ్ఞాపకాల కలబోత. ఊహ
తెలిసిన నాటి నుంచి మన జీవితాల్లోని అన్ని దళలూ ఎన్నో అనుభవాలతోను లేదంటే
అనుభూతులతోనూ పెనవేసుకొని ఉంటాయి. ఇవాళ ఉన్నతంగా జీవితాన్ని గడపడమంటే డబ్బు
కూడబెట్టడమే. ఇక్కడ ఆశకు అంతుండదు. విలువలతో పనిలేదు.... ఈ క్రమంలోనే నిత్య జీవితంలో
ఎదురయ్యే అనేక సంక్లిష్టతలను చర్చించి,సరైన దారిని చూపేందుకు చేసిన ప్రయత్నమే ఈ తూరుపు
సింధూరం.
- Author: B.H.V Mangesh
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 280 pages
- Language: Telugu