Vaduka Basha Rase Basha (Telugu)
Regular price
₹ 80.00
వాక్యం సాఫీగా రాయడం అన్న ఒకే అంశంపై ఈ పుస్తకంలో చర్చించాను. ఇందులో వాడుక భాషను రాతకు చేరువగా తీసుకెళ్లడానికి పదాలతో చేయాల్సిన మార్పులనూ, పదాల వచనాలు మారినప్పుడూ, వాటిపక్కన విభక్తులు చేరినప్పుడూ పద రూపాల్లో జరిగే మార్పులనూ, ప్రతికూల, సానుకూల భావాలకు భావానుసారంగా చేసుకోవాల్సిన మార్పులనూ చర్చించాను. బిగువైన వాక్య రచనకు సంబంధించిన చర్చా, తగని అపహాస్యపు ప్రయోగాలను గుర్తించే చర్చా ఉంది. వాక్యంలో పదబంధాల గురించీ వాక్య రచనలో జర్నలిస్టులు చేస్తున్న తప్పుల ఆధారంగా దిద్దుకునే సాధన గురించీ చర్చించాను.
- రచయిత ఉన్నం వెంకటేశ్వర్లు
-
Author: Unnam Venkateswarlu
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 144 Pages
- Language: Telugu