Vanthenalu (Telugu) - 2018
Regular price
₹ 25.00
కాలినడకన వెళ్ళే రోజులలో చిన్నచిన్న కాలువలు దాటడానికి చెక్కపలకలులేదా బొరగు కట్టెలను వంతెనలుగా ఉపయోగించేవారు. ప్రయాణ సాధనాలు వచ్చాక వాటిని ఓపగలిగినంత దీటుగా వంతెనల నిర్మాణం జరిగింది. జరుగుతుంది కూడా. మరి ఇంతకీ వంతెనలంటే ఏమిటి? ఎన్నిరకాలు మొ।। ప్రశ్నలకి సవివరంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పుస్తకం ఇది.
- Author:V. Srnivasa Chakravarthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 24 pages
- Language: Telugu