Vedaanta Darsanamu (Telugu) - 2017
Sale price
₹ 109.00
Regular price
₹ 120.00
ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు, వీటి శైలి సహజముగా ఉన్నది అనియు, పుస్తకములు శిథిలదశలో నుండుటచే తక్షణముద్రణావశ్యకమున్నదని అభిప్రాయము వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము.మన ప్రాచీనసంస్కృతియందు ఆసక్తి ఉన్న తెలుగువారిలో ఏ కొద్దిమందికైనా ఇవి ఉపయోగపడగలవని ఆశించుచున్నాము.
- Author: Dr. Eesvara Varaha Narasimhamu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 208 pages
- Language: Telugu