Velugu Baata -Prakyatha Barathiya Shasthra Vethalu (Telugu) - 2005 - Chirukaanuka

Velugu Baata -Prakyatha Barathiya Shasthra Vethalu (Telugu) - 2005

Regular price ₹ 30.00

“ఎందరోమహానుభావులు అందరికి వందనములు” అని ఒక వాగ్గేయకారుని వాక్కు.  వారందరికి ఒక వందనం పెట్టేసి ఊరకుంటే సరిపోతుందా? వాళ్ళు ఆ స్థాయిరావటానికి  చేసిన కృషి, దాని వెనకాల ఉన్న కష్టనష్టాలు తెలుసుకోవద్దా? వారి జీవితాలను ఫణంగా పెట్టి మన జీవితాలలో వెలుగులు పంచిన ప్రముఖుల జీవిత చరిత్రలను మృదుమధురంగా అందించిన పుస్తకాలే వెలుగుబాట. ఈ సిరీస్ లో వెలువడిన మొత్తం 8 పుస్తకాల సెట్టును 240 రూపాయలకే మీ ఎమెస్కో అందిస్తుంది. అవి చదివి, వారిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాలలో వెలుగులు నింపుకొండి. తరువాత తరాలకు ఆదర్శంగా మారండి.

  • Author:Dr. B.V. Pattabhiram
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 32 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out