Vengi Toorpu Chaalukyulu (Telugu) - 2013 - Chirukaanuka

Vengi Toorpu Chaalukyulu (Telugu) - 2013

Sale price ₹ 119.00 Regular price ₹ 125.00

వేంగీ తూర్పు చాళుక్యుల చరిత్ర రచన జరగక పోవటం చాలా కాలం నుండి కొరతగానే భావించటం జరిగింది. ఈ వంశానికి చెందిన ఎన్నో శాసనాలను కనుగొన్నారు, వాటి ప్రచురణ కూడ జరిగింది. అయితే వాటిలో ఉన్న చారిత్రక సమాచారాన్ని పూర్తిగా   వినియోగించుకొని ఆ కుటుంబ పరంపరను చెప్పే ప్రయత్నం జరగలేదు. కనుక, ప్రస్తుతం లభ్యమయ్యే సమాచారంతో తూర్పు చాళుక్యుల చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం.

  • Author:Dr. N. Venkati Ramanaiah
  • Publisher: Emesco Books (Latest Edition: )
  • Paperback: 262 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out