
Vidyapai Vinoba (Telugu)
Regular price
₹ 18.00
ఆచార్య వినోబాజీ పిల్లల విద్యా విషయమై చేసిన ఆలోచనల సారం ఈ పుస్తకం. పిల్లల పెంపకం, విద్య, పాఠాలు, సంస్కృతి, సెలవులు, హోంవర్క్ తదితర విషయాలపై వారి సూటి ఆలోచనలను ఇందులో పొందుపరిచాం. గాంధీజీ కన్నా లోతుగా ఆలోచించి సూటిగా చెప్పిన విషయాలు ఇవి. భారతీయ సంస్కృతి నేపథ్యంలో ఎలాంటి విద్య కావాలో ఆయన చక్కగా వివరిస్తారు. మన విద్యా విధానంలో లోపాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
-
Author: Durgam Ravindar
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu